Eesha Rebba: బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న తెలుగు భామ.. ఆఫర్స్ కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా రెబ్బా..పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. అయిన సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బికిలో దర్శనమిచ్చింది ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
బీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బా బికినీ వేసింది. తెలుగు భామ తెలుగింపు చూసి కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఇషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.. కనిపించి కనిపించని అందాలతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నయా అందాల ట్రీట్ అలరిస్తుంది. దాంతో సోషల్ మీడియాలో ఈషా రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి..
Also Read
ఈషా కెరీర్ ప్రారంభంలోనే మంచి దూకుడు మీద ఉంది.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉండేది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమితుమి` వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు.. తర్వాత కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది…ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్ సిరీస్ చేస్తుంది. సుధీర్ బాబుతో `మామా మశ్చింద్రా`, జేడీ చక్రవర్తితో `దయా` అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది…
తాజావార్తలు
-
నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
-
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్‌కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్‌లో స్థానం పక్కా.
-
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!

