షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా… అవి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రబృందం మరో అప్డేట్ ను ప్రకటించింది.
Read Also : పాత్రల్లో పరకాయప్రవేశం చేసే గుమ్మడి!
Also Read
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో గుమ్మడికాయను కొట్టేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్, సిద్ధార్థ్ ఉత్సాహంగా కన్పిస్తున్న ఓ పోస్టర్ ను వదిలారు. అందులో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. “మహా సముద్రం” థియేటర్లలోనే విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!