NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?

Untitled Design (9)

Untitled Design (9)

శుక్రవారం వస్తే గోడ మీద కొత్త సినిమా పోస్టర్ పడినట్టుగా వారం మారితే ఓటీటీలో అడుగుపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కించుకొని సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ లభించిన సినిమాలు ఉన్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్ట్ 4 వరకు స్ట్రీమింగ్‌కు రానున్నస్పెషల్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివరాల్లోకి వెళితే.

1) జియో సినిమా ఓటీటీ–
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 1

గుహ్డ్ చడీ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 1

టరోట్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 3

దస్ జూన్ కీ రాత్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 4

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఫ్యచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 29

నో వే ఔట్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 31

కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 2

 

2) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1

బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)- ఆగస్ట్ 1

లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)-ఆగస్ట్ 1

మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)- ఆగస్ట్ 1

అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1

మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 2

సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 2

జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్)- ఆగస్ట్ 3

 

3) ఈటీవీ విన్ ఓటీటీ

సత్యభామ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 1

డియర్ నాన్న (తెలుగు మూవీ)- ఆగస్ట్ 1

ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- జూలై 31

రక్షణ (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- ఆగస్ట్ 1

ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 2

బృందా (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 2

 

4) అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది లార్జ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 29
బ్యాట్ మ్యాన్: క్యాస్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1

ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కు రాబోతోన్న  సినిమా లేదా వెబ్ సిరీస్ ను వీక్షించి వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

 

Also Read :Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..

Show comments