Malvi Malhotra: మాల్వి మల్హోత్రా పై హత్యాయత్నం.. ఏకంగా మూడు కత్తి పోట్లు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do you Know about Attack on Malvi Malhotra by Knife: హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుందని ఆయన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఈ మేరకు కేసులు కూడా పెట్టింది. మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని కూడా కేసులలో పేర్కొంది. గుడిలో మాకు రహస్య వివాహం జరిగిందని ఆ తరువాత రాజ్ తరుణ్ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆమ్ అంటోంది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ వన్, ఏ టు, ఏ త్రీగా నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా జారీ చేశారు.
Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
అయితే గతంలో మాల్వి మల్హోత్రా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికి మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేయగా ఈ దాడిలో మాల్వి మల్హోత్రా గాయాలపాలైంది. యోగేష్ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అవగా ఇప్పుడు యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో నా కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసి, ఆస్తులు కాజేసి జైలుపాలు చేసిందని కంప్లైంట్ లో పేర్కొంది. 2020 అక్టోబర్‌లో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసిన యువకుడి పేరు యోగేష్ మహిపాల్ సింగ్. పెళ్లి కోసం యోగేష్ ఒత్తిడి చేయగా నటి నిరాకరించడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రమైన గాయాలతో మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది, అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అప్పట్లో మాల్వీ ఫిర్యాదు ప్రకారం, ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ద్వారా నిందితుడు యోగేష్‌ను కలుసుకుంది. ఫేస్‌బుక్‌లో ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత, మాల్వి ఒకసారి యోగేష్‌ను పని కోసం ఒక కేఫ్ హౌస్‌లో కలిశారట.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..