భీమ్లా నాయక్ కు భలే కలిసొచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ విడుదలైన దగ్గర నుండి ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర. అయితే మేకింగ్ వీడియోలో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడేమిటనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయడంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దీనికి రచన చేశారు.
Read Also : ‘కిరాతక’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
హారిక అండ్ హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఆయనకు సొంత బ్యానర్స్ లాంటివి. దాంతో ఆ బ్యానర్స్ లో తెరకెక్కే సినిమాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. దీనికంటే బాగా కలిసి వచ్చిన అంశం ఏమంటే… ముందు అనుకున్నట్టు ఎన్టీయార్ సినిమా కాకుండా త్రివిక్రమ్ మహేశ్ బాబుతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సో… అది అయ్యేంతవరకూ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కదు. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా మీద కాస్తంత దృష్టి పెట్టి, బెటర్ అవుట్ పుట్ కు తనవంతు కృషి చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. రానా దగ్గుబాటికి సీన్ ను ఎక్స్ ప్లెయిన్ చేయడం మొదలుకొని, సీన్ ఎలా వచ్చిందో హీరోలతో చర్చించే పని కూడా త్రివిక్రమే పెట్టుకుంటున్నాడంటే… ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు ఆయన దర్శకత్వ పర్యవేక్షకుడని అనడానికి వెరవక్కర్లేదు. మరి 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చేదు జ్ఞాపకాలను, 2022 సంక్రాంతిలో వచ్చే భీమ్లా నాయక్ తుడిపేస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!