Ram Gopal Varma: కృష్ణ మృతిపై ఆర్జీవీ వైరల్ ట్విట్.. బాధపడాల్సిన అవసరం లేదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు. కానీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వెంటిలేటర్‌పై కన్నుమూశారు. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ ఇక లేడన్న విషయం తెలిసి అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం సినీ ఇండస్ట్రీకి తీరనిలోటని, యావత్ సినీ ప్రపంచం కృష్ణ మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే అందరితో పోల్చితే తాను పూర్తి డిఫరెంట్ అని భావించే దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు.
No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing 💐💐💐 https://t.co/md0sOArEeG via @YouTube
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
— Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022
బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కృష్ణ గారు మరియు విజయనిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ఆర్జీవీ ట్విట్ చేశారు. ఆట్వీట్ కు మోసగాళ్లకు మోసగాళ్లలోని కృష్ణ , విజయనిర్మల పాట వీడియోను జతచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆట్విట్ కాస్త తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఆర్జీవీ ట్వీట్‌పై కొందరు నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. వర్మ చేసిన ట్వీట్‌ను ఎవరూ తప్పు పట్టలేదు. కొందరు అదే కరెక్ట్ అని అంటుంటే, అసలు కృష్ణగారు చనిపోలేదని మరొకరంటున్నారు. అసలు నువ్వు స్వర్గాన్ని నమ్ముతావా అని కూడా రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించిన వారు లేకపోలేదు. ఇక మరికొందరైతే ఇంకెందుకు ఆలస్యం నువ్వు కూడా వెళ్ళి టీ సమోసాలు అందిచేలా ఉన్నావే పురుగెత్తూ అంటూ ట్వీట్ చేశారు.
Prakash Raj: నటులకి ఆ భయం పట్టుకుంది.. అందుకు నేను సిద్ధమే
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!