Site icon NTV Telugu

Dil Raju: గేమ్ ఛేంజర్ టైటిల్ లానే ఈవెంట్ కూడా గేమ్ ఛేంజింగ్!

Dil Raju Ram Charan

Dil Raju Ram Charan

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ చేరుకుంది సినిమా టీం. ఈ క్రమంలో డల్లాస్ లో అభిమానులతో ఫ్యాన్స్ మీట్‍లో రామ్‍చరణ్ తో పాటు దిల్ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టినప్పుడే ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం.

ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా విదేశాల్లో చేయడం. గేమ్ ఛేంజర్ టైటిల్ లానే ఈ ఈవెంట్ కూడా ఇలా గేమ్ ఛేంజింగ్ గా చేశాం. దానికి రాజేష్ ముందుకు వచ్చి సపోర్ట్ చేశాడు. అలాగే గ్లోబల్ స్టార్ మనతో ఇక్కడికి వచ్చారు. అలాగే మేం చెప్పేది ఒకటే డైలాగ్, అన్ ప్రిడిక్టబుల్ అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version