NTV Telugu Site icon

Devara : ఏపీ – తెలంగాణ 17 వ రోజు కలెక్షన్స్.. NTR ఊచకోత..

Devara 17

Devara 17

యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు.  దసరా  హాలిడేస్  కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..

దేవర 17 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా :

నైజాం – రూ. 1.04 కోట్లు
సీడెడ్ – రూ. 95 లక్షలు
వైజాగ్ – రూ. 48 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 19 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ.16 లక్షలు
కృష్ణ – రూ. 15 లక్షలు
గుంటూరు – రూ. 25 లక్షలు
నెల్లూరు – రూ.12 లక్షలు

17 వ రోజు రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 3. 34 కోట్లు (షేర్),

దసరా హాలిడే కావడంతో ఏపీ తెలంగాణలోని చాల ఏరియాలలో హౌస్ ఫుల్స్ నడిచాయి.

గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి

ఇక రిలీజ్ రోజు నుండి  ( sep 27 – oct 13 ) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :

మొదటి రోజు – రూ. 61.65 కోట్లు
2వ – రూ.  18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
10 వ రోజు –  6.50 కోట్లు
11 వ రోజు – 2.55 కోట్లు
12 వ రోజు – 2.18 కోట్లు
13వ రోజు – 1.7 కోట్లు
14వ రోజు – 1.42 కోట్లు
15వ రోజు – 1.55 కోట్లు
16వ రోజు – 3.54 కోట్లు
17వ రోజు – 3.34 కోట్లు

మొత్తం 17 రోజులకు  AP & TS : రూ. 153. 34 కోట్లు (షేర్ )..

ALL TIME RECORD : దేవర 16వ రోజు  3.54 కోట్లతో అప్పటి వరకు ఉన్న బాహుబలి -2 16వ రోజు ( రూ. 3.50 కోట్లు ) దాటి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.

NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.