Devara – దేవర బెనిఫిట్ షోస్ ఎన్నింటికి వేస్తున్నారో తెలుసా..?
- తారక్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం దేవర
- నిర్మాతలుగా కళ్యాణ్ రామ్ - సుధాకర్ చెరుకూరి
- సెప్టెంబరు 27న గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అటు టాలీవుడ్ సర్కిల్స్, ఇటు ఫ్యాన్స్ లోను అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రానున్న ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.
Also Read: Tollywood: టాలీవుడ్ సూపర్ -10 ఫ్లాష్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
రెండు భాగాలుగా రానున్న దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు నిర్మాతలు. సోలో రిలీజ్ రావడంతోఈ దేవర రిలీజ్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్శిస్ లో థియేటర్ల కేటాయింపు వంటి ఏర్పాట్లు ఎన్నడూ లేనంతగా చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగులు చేసారు. అటు ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. కాగా దేవరను అటు ఒవర్సీస్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబరు 27న తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా అదే టైమింగ్ కు వేయబోతున్నారు. ఇప్పటికే UKలో దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన రావడం, రిలీజైన రెండు లిరికల్ సాంగ్స్ రికార్డు వ్యూస్ సాధించడం, ఇప్పుడు సోలో రిలీజ్ దొరకడంతో దేవర మొదటి రోజు కలెక్షన్స్ గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆశ్చర్యం లేదని టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తోంది .
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!