Deepika : ప్రభాస్‌తో రెండు సినిమాలు వదిలేసి.. దీపికా ఎన్ని కోట్లు నష్టం బోయిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం కెరీర్లో ఒక విచిత్రమైన మలుపును ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పాన్-ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడమే కాకుండా, ఆ రెండు ప్రాజెక్టులు ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ గా మారాయి. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండగా, ఈ రెండు సినిమాల నుంచి దీపిక వైదొలగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. ‘మన శంకర వరప్రసాద్’ నుంచి ఫస్ట్ ట్రీట్ ఎప్పుడంటే..
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
విశ్లేషకుల మాటల్లో, ఈ నిర్ణయం ద్వారా దీపిక కనీసం రూ.40 కోట్ల వరకు నష్టపోయిందని చెబుతున్నారు. ఆర్థిక లాభాలు పక్కన పెడితే, ఇండస్ట్రీలో హాట్ సీట్లో ఉన్న ఇద్దరు టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోవడం మరింత దురదృష్టకరమని భావిస్తున్నారు. దీపిక తాను వ్యక్తిగత సౌకర్యానికి భంగం కలిగే విధంగా షూటింగ్స్ చేయలేనని చెప్పడం వల్లే ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం పై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “షారూఖ్ ఖాన్‌తో ఆరు సినిమాలు చేశాను” అని గర్వంగా చెప్పుకున్న దీపిక, ఇప్పటికీ ఓల్డ్ స్కూల్ హీరోలకే ప్రాధాన్యం ఇస్తోందని సెటైర్లు వేస్తున్నారు. షారూఖ్ వయసు త్వరలోనే 60 దాటుతుందని గుర్తుచేస్తూ, 45 ఏళ్ల హీరో ప్రభాస్‌తో వర్క్ చేసే ఛాన్స్ వదిలేయడం అవివేకమని చాలా మంది అంటున్నారు.
ఇక మరోవైపు, ఈ రెండు చిత్రాల నుంచి తప్పుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర పెద్ద బ్యానర్ల నుంచి కూడా అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు, ఈ నిర్ణయం కారణంగా రూ.100 కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్లో కాస్త కష్టకాలంలో ఉన్న దీపిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా పెద్ద తప్పు కాదా అనే ప్రశ్న ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ప్రభాస్ మరోసారి ఆమెకు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. కానీ ఈ సంఘటన తర్వాత దీపిక బ్రాండ్, ఎండార్స్మెంట్స్, మార్కెట్ విలువపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!