Deepika- Alia: దీపికా ఔట్.. అలియా ఇన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ హీరోయిన్ మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పని లేదు. ట్రెండ్ మారేకొద్ది హారోయిన్‌లు మారుతూ ఉంటారు. కానీ ప్రజంట్ బాలీవుడ్ బ్యూటీ దీపిక హాట్ టాపిక్‌గా మారుతోంది. అనూహ్యంగా కల్కి 2 నుంచి తప్పిస్తూ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడం కలకలం రేపింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మ ఇవ్వబోయే తల్లిగా అద్భుతంగా నటించిన దీపిక.. కల్కి 2లో ఉండరని తెలిసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దీంతో పాటుగా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ నుంచి కూడా దీపిక తప్పుకున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటన్న దానిపై సినీ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజంట్ ‘కల్కి-2’ చిత్రంలో హీరోయిన్ మార్పు హాట్ టాపిక్‌గా మారింది..
అయితే సమాచారం ప్రకారం, అలియా భట్ ఈ పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మరియు అలియా మధ్య చర్చలు జరుగుతున్నట్లు ముంబయి సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని వివరాలు ఖరారైన తర్వాతే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘కల్కి-2’లో దీపికా స్థానంలో పలువురు అగ్ర తారల పేర్లు వినిపించినా, ప్రస్తుతం అలియా పేరే బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్‌గా ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరు పరిశీలనలో ఉందని కూడా సమాచారం. జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా వైదొలగడం, అలియా ఎంట్రీ ఈ పరిణామాలతో ‘కల్కి-2’ పై హాలీవుడ్ స్థాయి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రజంట్ అలియా సైలెంట్ గా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తూ వస్తోంది. ఇప్పుడు ‘కల్కి-2’ లో కూడా ఓకే అయితే ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తోంది.
Also Read
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!