Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోస్, ఇవి చాలవన్నట్లు మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తూ అందర్ని షాక్‌కు గురి చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ నెక్ట్స్ సినిమాను డిలే చేయడం లేదు. టార్గెట్ పెట్టుకున్న సంక్రాంతికి వచ్చే విధంగానే షూట్ చేస్తున్నాడు. వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల ఆల్మోస్ట్ 80-90 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యిందట. టైటిల్లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ మిస్ కానివ్వడు అనిల్.
జనవరి 12 తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజక్ట్ ఎవరితో చర్చ నడుస్తోంది. ఎంతో మంది హీరోల పేర్లు బయటకొచ్చాయి. తాజాగా మహేష్ బాబు నేమ్ తెరపైకి వస్తే.. అనిలే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. సో ఈ రూమర్ అంతటితో క్లోజ్ అయ్యింది. కానీ డైరెక్టర్ చుట్టూ కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సీనియర్ స్టార్ హీరోల్లో నాగ్ని తప్ప అందర్ని చుట్టేసిన అనిల్ రావిపూడి.. నెక్ట్స్ అతడ్ని కూడా కవర్ చేయబోతున్నాడని టాక్. కాకపోతే చిరంజీవిని కూడా మిక్స్ చేసి మరో మల్టీస్టారర్ సిద్ధం చేస్తున్నాడని ఓ ఇంట్రస్టింగ్ రూమర్ సర్య్కులేట్ అవుతోంది.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున కొలబరేషన్ గాసిప్ కంటే మరో న్యూస్ క్యూరియాసిటి కలిగిస్తోంది. ఇప్పటి వరకు యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుండి బయటకు రాని అనిల్.. ఈ సారి ఏకంగా యానిమేషన్ మూవీని రెడీ చేస్తున్నాడట. రామాయణను మైథాలజీ యానిమేషన్ మూవీగా తీసుకురావాలని స్కెచ్ వేశాడని బజ్. కెవిఎన్ ఈ సినిమాను నిర్మించనుందన్న రూమర్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో సినిమా అంటే రిప్లై ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ గాసిప్స్‌పై కూడా స్పందిస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?