Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Coolie Movie Upendras Emotional Moment With Rajinikanth On Lokesh Kanagarajs Set

Lokesh kanagaraj: ఆ స్టార్ హీరో రజనీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు!

Published Date :July 26, 2025 , 6:30 pm
By Bhargav Chaganti
  • లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ 'కూలీ'
  • 'కూలీ' సినిమా ఆగస్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్! రజనీకాంత్‌ని చూసి అరగంట కన్నీళ్లు పెట్టుకున్న ఉపేంద్ర
Lokesh kanagaraj: ఆ స్టార్ హీరో రజనీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో కూలీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఉపేంద్ర రజనీకాంత్‌ని అరగంట పాటు నిలబడి చూస్తూ ఉండిపోయాడని, ఆ సమయంలో ఆయన కళ్ల వెంట నీళ్లు రావడం తాను గమనించానని లోకేష్ చెప్పుకొచ్చాడు.

Also Read : Mahavatar Narsimha : నెమ్మదిగా థియేటర్లు పెరుగుతున్నాయ్!

తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన లోకేష్, సుమారు అరగంట పాటు కన్నీళ్లు పెట్టుకుని, అనంతరం తాను రజనీకాంత్‌కి ఎంత పెద్ద అభిమానిని అనే విషయాన్ని తనకు వెల్లడించినట్లు లోకేష్ చెప్పాడు. ఇక కూలీ సినిమా మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా అలరించేలా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌కి ఒక మంచి బ్రాండ్ ఏర్పడింది. ఆ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెంచేలా ఈ కూలీ సినిమా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ సహా పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే కూలీ నుంచి విడుదలైన సాంగ్స్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • action thriller
  • August 14 release
  • Coolie Movie
  • Emotional Moment
  • Lokesh Kanagaraj

తాజావార్తలు

  • Middle Class Bikes: మధ్యతరగతి వారికి బెస్ట్ బైక్‌లు.. 60 మైలేజీ.. ధరలు రూ. 67,280 నుండి ప్రారంభం

  • Tamil Nadu Elections: స్టాలిన్, ఈపీఎస్, విజయ్: తమిళనాడు సీఎం అభ్యర్థులు పోటీ చేసేది ఇక్కడి నుంచే..

  • Rishab Shetty: వైరల్‌గా మారిన కాంతార హీరో ‘ఇన్‌స్టా’ స్టోరీ..

  • Running Time by Age: మీరు ఫిట్‌గానే ఉన్నారా? ఏ వయసు వారు ఎన్ని నిమిషాలు ఆగకుండా పరుగెత్తాలంటే..?

  • Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్‌ ధరలు

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions