COOLI : వైజాగ్ షెడ్యూల్ ‘ కూలీ’ షూటింగ్ లో రజనీకాంత్ కు ఏమైంది..?
- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న రజనీకాంత్
- వైజాగ్ షెడ్యూల్ ముగించిన కూలీ టీమ్
- చెన్నై షెడ్యూల్ లో అడుగు పెట్టనున్న రజనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో లో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ‘కూలీ’ షూటింగ్ కారణంగా రజనీకి ఆరోగ్యసమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై కూలి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వివరణ ఇచ్చారు.
Also Read : Tollywood : రాజేంద్రప్రసాద్ కు Jr .NTR, పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి
Also Read
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
లోకేష్ మాట్లాడుతూ ” ఆ వార్తల్లో నిజం లేదు, అసలు ఇలాంటివి ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. ఇటువంటి ఫేక్ న్యూస్ విన్నపుడు ఎంతో బాధగా ఉంటుంది. గత నెల రజనీకాంత్ వైజాగ్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 28 లోగా రజనీ సీన్స్ షూటింగ్ పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. ఇంకోసారి ఇటువంటి వార్తలు రాసే తప్పుడు పూర్తిగా తెలుసుకుని అవగాహన వచ్చిన తర్వాతే రాయండి అని కోరుతున్న. కూలి సెకండ్ షెడ్యూల్ ఈ అక్టోబర్ 15న చెన్నైలో స్టార్ట్ కానుంది. ఆ షెడ్యూల్ లో రజనీకాంత్ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారు” అని లోకేశ్ తెలిపారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
"Rajini sir spoke about this non surgical procedure almost 40 days ago, so we finished his Vizag schedule & sent him, the news panicked us, kind appeal to the press to be responsible, next schedule of #coolie from 15th Oct."
– @Dir_Lokesh.. thanks naapic.twitter.com/NUxYBHrvWw
— Rana ✰ C🕶️lie Ashish Mahesh (@RanaAshish25) October 4, 2024
- Tags
తాజావార్తలు
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!