DOP Pavan : ‘త్రికాల’ను విజువల్ వండర్‌గా మలిచిన తెలుగు డీవోపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అనేది కేవలం ఒక కథను చెప్పడం మాత్రమే కాదు, ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతికి ప్రాణం పోసేది, దర్శకుడి ఊహలకు విజువల్ రూపాన్ని ఇచ్చేది కెమెరా. ఆ కెమెరా భాషను ఒక కావ్యంలా మార్చగల అరుదైన నైపుణ్యం ఉన్న సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ సాధించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. మణి తెల్లగూటి దర్శకత్వంలో, రాధిక–శ్రీనివాస్ నిర్మాణంలో, చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పీ సమర్పించిన ఈ సినిమాలో పవన్ చెన్నా కెమెరా వర్క్ అద్భుతమైన మ్యాజిక్ క్రియేట్ చేసింది. కథలోని సస్పెన్స్, హాంటింగ్ అట్మాస్పియర్‌ను పీక్స్‌కి తీసుకెళ్లడంలో ఆయన వాడిన హై-కాంట్రాస్ట్ డ్రామా లైటింగ్ సెటప్స్ ఎంతో కీలకంగా నిలిచాయి. కేవలం నటీనటులను చూపించడానికే పరిమితం కాకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక కాన్వాస్‌లా మలచి లోతైన భావోద్వేగాలను పండించారు.
చీకటి శక్తులకు, రక్షించే దైవిక కాంతికి మధ్య జరిగే పోరాటాన్ని ఆవిష్కరించడానికి డార్క్ ఇన్స్-బ్లాక్ టోన్స్, గోల్డెన్ లైట్ బీమ్స్ కలయికతో పవన్ చెన్నా డిజైన్ చేసిన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేసాయి. పవన్ చెన్నా ఆలోచనా విధానం ఎప్పుడూ ‘కథకే తొలి ప్రాధాన్యం’. లైటింగ్, కెమెరా మూవ్మెంట్ లేదా లెంసెస్ ఏదైనా కథలోని మూడ్‌ను పెంచడానికే ఉపయోగిస్తానని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో ఉన్న హైఎండ్ వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్‌కి లైటింగ్ కంట్రోల్, మూడీ కలర్ టోన్స్ తోడవ్వడంతో టాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయని పవన్ చెన్నా వెల్లడించారు..
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
“కెమెరా అనేది కేవలం చిత్రాలను బంధించే సాధనం కాదు, దర్శకుడు ఊహించిన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే భాష. ‘త్రికాల’ వంటి మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సనాతన ధర్మం, దైవత్వం, మిస్టరీని విజువల్‌గా ఆవిష్కరించడం నాకో పెద్ద సవాల్. దర్శకుడు మణి తెల్లగూటి గారి విజన్‌ను తెరపై ఆవిష్కరించేందుకు మా టీమ్ అంతా అంకితభావంతో పనిచేశాం. ప్రేక్షకులు ఇస్తున్న ఈ ఆదరణ ఒక సినిమాటోగ్రాఫర్‌గా నాకు ఎంతో సంతోషాన్ని, బాధ్యతను పెంచింది.” అని పవన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!