Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: టాలీవుడ్లో గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మెగాస్టార్‌తో ఎగ్జిబిటర్లు రెండోసారి ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక ముగింపుని పలికారని సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఏపీలో టికెట్ల ధరలు పెరిగినట్లయితే.. దానికిగానూ 7.5 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. నిర్మాతలకు – థియేటర్ల యాజమాన్యాలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాతలను – థియేటర్ల యాజమాన్యాలను సమన్వయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రోజులు భేటీలు నిర్వహించి వివాదం ముదిరిపోకుండా చక్కని పరిష్కారం చూపించారని చెబుతున్నారు.
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల భేటీ అనంతరం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామన్స్ సెక్రటరి శ్రీధర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచితే రెంట్‌తో పాటు 7.5 పర్సెంటేజ్ ఇస్తామన్నారు. అలాగే జూన్ 30 లోపు పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చిరంజీవి గారు హామీ ఇచ్చారు’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!