NTR : షూటింగ్ కు బ్రేక్..బర్త్ డే వేకెషన్ కు ఎన్టీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.ఒక వైపు మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. దీనితో వరుస షూటింగ్ ల వల్ల ఎన్టీఆర్ కు కాస్త ఖాళీ కూడా దొరకడం లేదు. ఇదిలా ఉంటే మే 20 బర్త్ డే అనే విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తన బర్త్ డే వెకేషన్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ బయలుదేరారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఆ రోజు అభిమానులకు పెద్ద పండగ అని చెప్పాలి.అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ కోరుకుంటారు.తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.అలాగే వార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. అలాగే దీనితో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్లు సమాచారం.. ఇలా వరుస క్రేజీ అప్డేట్స్ తో ఎన్టీఆర్ తన బర్త్‌డే కు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు.తన సినిమా అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటే .. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన బర్త్‌డే జరుపుకునేందుకు ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ వెకేషన్ కి బయలుదేరారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
- Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- Tags
- #birthday vacation
- dubai
- ntr
తాజావార్తలు
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!