NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.ఒక వైపు మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర�