Devara: వామ్మో దేవర ఏంటీ ఈ రచ్చ.. టికెట్ ముక్క కూడా మిగలలేదు.. .
- తారక్ లేటెస్ట్ చిత్రం దేవర. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్
- అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్న దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read: Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?
Also Read
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
కాగా ఓవర్శిస్ లోని కొన్నిఏరియాస్ లో బుకింగ్స్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. డల్లాస్ లోని XD బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా ఫస్ట్ షో సోల్డ్ అవుట్ అయ్యాయి. టికెట్ ముక్క లేదు. దేవర U.S. ప్రీమియర్ ప్రీ-సేల్స్ ప్రారంభమవగా . $75,727 – 19లొకేషన్స్ – 52 షోస్ – 2407 టిక్కెట్లు బుక్ అయి దూసుకెళుతూ $100K దిశగా పయనిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సినీమార్క్ సినిమాస్ మొదట స్థానంలో ఉంది, ఆపిల్ సినిమాస్ తర్వాతి స్థానంలో ఉంది. ప్రీమియర్స్ కు 27 రోజుల ముందు ఈ స్థాయి బుకింగ్స్ అంటే రిలీజ్ నాటికీ గత చిత్రాల రికార్డ్స్ ను దేవర బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దేవరా అమెరికాలో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో ఒకటిగా దూసుకుపోతున్నాడు.
Also Read : Samantha : ఇన్‌స్టాగ్రామ్ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది. ఒక వైపు భారీ హైప్ మరియు అభిమానులు దాదాపు 2 సంవత్సరాల తర్వాత పెద్ద స్క్రీన్‌పై ఎన్టీఆర్‌ను చూస్తారు కాబట్టి దేవరకు ఓపెనింగ్స్ భారీగా వస్తాయని భావిస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. దేవర మూడవ సింగిల్ వినక చవితి కనుకగా విడుదల చేయబోతున్నారు
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!