Bimbisara 2: వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బింబిసార 2 బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bimbisara 2 Official announcement will be made tomorrow: కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బింబిసార సినిమా భారీ విజయం సాధించింది. నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమా చివర్లోనే సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు. బింబిసార 2 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నారు. అయితే దర్శకుడు వశిష్టతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన బయటకు వెళ్ళాడు. . వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ చెప్పి ఆయనను ఒప్పించాడు. విశ్వంభర అనే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసార 2 ను తెరకెక్కించడానికి రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పాదూరిని లైన్ లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.
Kalki 2898 AD: విజయ్ ను అలా చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి టీమ్
Also Read
బింబిసార 2 అనౌన్స్ చేసిన తర్వాత కూడా కళ్యాణ్ రామ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అమిగోస్ ఫ్లాప్ అవగా… డెవిల్ ఓకె అనిపించుకుంది. డెవిల్ రిలీజ్ రోజే డెవిల్ 2 అనౌన్స్ చేశాడు కానీ డెవిల్ ట్రైలర్ లాంచ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతానికైతే NKR21 వర్కింగ్ టైటిల్‌తో ప్రదీప్ చిలుకూరి అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఆ తర్వాత బింబిసార 2 చేస్తాడని అంటున్నారు. రేపు పుట్టినరోజు సంధర్భంగా అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
- Tags
- Bimbisara
- Kalyan Ram
- vasishta
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!