సినీకార్మికులకి సోహైల్ నిత్యావసర వస్తువుల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు సోహైల్. బిగ్ బాస్ హౌజ్ లో సోహైల్ ఆటతీరు కు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. బిగ్ బాస్ టాప్ 3 లో ఒకడిగా నిలిచిన సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు కూడా పొందారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఇది తనొక్కడి శ్రమ కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సోహిలియన్స్ గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే 24 లక్షలతో వైద్య సేవలు అందించామని వెల్లడించారు. గుండెసంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని, భవిష్యత్ లో కూడా ఈ సేవలు కొనసాగుతాయని వివరించారు సోహైల్.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!