Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bigg Boss Fame Sonia Akula Announces Pregnancy New Chapter Begins

Bigg Boss : గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ..

Published Date :July 20, 2025 , 9:16 am
By Mounika
Bigg Boss :  గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనియా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని మంథనికి చెందిన ఆమె, యాంకర్‌గా, ఆర్జీవీ నుండి సినిమాల్లో నటిగా మారింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, కొన్ని కారణాల వల్ల తొందరగా ఎలిమినేట్ అయినప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంటర్ అయిన సమయంలోనే సోనియా తన ప్రియుడు యశ్ గురించి చెప్పింది. షో పూర్తయ్యాక కొద్ది నెలల్లోనే వీరి వివాహం, డిసెంబర్ 2022లో జైపూర్‌లో ఘణంగా జరిగింది. ఇక ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఏడాదికి లోపే తాము తల్లిదండ్రులు కాబోతున్నాం అని తెలిపింది.

Also Read : SSMB 29 : కొత్త షెడ్యూల్ లొకేషన్ ఫిక్స్ !

ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తాను గర్భవతినని ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ శుభవార్తను ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌ ద్వారా తన భర్త యశ్‌వీర్ గ్రోనికి తెలియజేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లైన కొద్దికాలానికే ఈ శుభ వార్తను అభిమానులతో పంచుకున్న సోనియా – తన సంతోషాన్ని అందరికీ తెలియజేశారు. ఈ శుభవార్త విన్న అభిమానులు సోనియా-యశ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ‘మీ జీవితంలో ఇది కొత్త ఛాప్టర్, కొత్త హ్యాపీనెస్ – మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss celebrity news
  • Bigg Boss Sonia Akula
  • Bigg Boss Telugu updates
  • Sonia Akula baby bump
  • Sonia Akula family

తాజావార్తలు

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..

  • Dunkin: భారత్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం.. కారణం ఇదే..

  • DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions