Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Big Change In Ravitejas Khiladi Foreign Schedule

ప్లాన్ మార్చిన “ఖిలాడీ”

Published Date :July 23, 2021 , 3:56 pm
By Prakash
ప్లాన్ మార్చిన “ఖిలాడీ”
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా యాక్షన్ డ్రామా “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా “ఖిలాడి” అనే మరో యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. “ఖిలాడి” తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది.

Read Also : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… ప్రపంచంలోనే నెం.1…!

తాజా సమాచారం ఏమిటంటే షూటింగ్‌లో ప్రణాళికల్లో పెద్ద మార్పు చోటు చేసుకుందట. “ఖిలాడి” బృందం దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. గల్ఫ్ నగరంలో రెండు పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ యుఎఇ అధికారులు ఇప్పటికీ వీసా దరఖాస్తులను అంగీకరించనందున “ఖిలాడి” మేకర్స్ ఆ ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. అక్కడ అనుకున్న షెడ్యూల్ ను హైదరాబాద్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ బృందం హైదరాబాద్‌లో పాటల షూటింగ్ కోసం భారీ సెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇక రవితేజ “ఖిలాడీ”తో పాటు “రామరావు ఆన్ డ్యూటీ”లో నటిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • khiladi
  • Khiladi Shooting Updates
  • Khiladi Update
  • Ramesh Varma
  • raviteja

తాజావార్తలు

  • Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

  • MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions