Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bhairavam Sets Streaming Record On Zee5 100 Million Minutes And Counting

Bhairavam : ఓటీటీలో హవా చూపిస్తున్న భైరవం.. స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డ్ సెట్

Published Date :July 23, 2025 , 7:22 am
By Mounika
Bhairavam : ఓటీటీలో హవా చూపిస్తున్న భైరవం.. స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డ్ సెట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైవిధ్యమైన కంటెంట్‌కి పెట్టింది పేరు ZEE5. భారతదేశపు టాప్ OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన జీ5, మళ్లీ మరోసారి ఓ పవర్‌ఫుల్ సినిమాతో దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘భైరవం’ సినిమా ఇప్పుడు OTTలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ సాధించి ఊహించని విజయాన్ని అందుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంది శంకర్, దివ్యా పిళ్లై కీలక పాత్రల్లో మెప్పించారు.

కథ విషయానికొస్తే.. ఒక పల్లెటూరి నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే ప్రధానంగా ఉంటుంది. గ్రామంలోని ఆలయ భూములపై కన్నేసిన ఒక రాజకీయ నాయకుడి కుతంత్రాలు, ఆ ముగ్గురి స్నేహం, ప్రేమ, త్యాగంతో కూడిన జీవనయానం ఈ చిత్రాన్ని హృదయాన్ని తాకేలా చేస్తుంది. ఈ విజువల్ ఎంటర్టైనర్‌కు హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ZEE5లో జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘భైరవం’ సినిమా ఇప్పటికే పెద్ద విజయం సాధించడంతో, మీరు ఇంకా చూడలేదు అంటే తప్పకుండా చూసేయాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bellamkonda Srinivas Bhairavam
  • Bhairavam 100 million minutes
  • Bhairavam full movie ZEE5
  • Bhairavam movie record
  • Bhairavam OTT release

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions