Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bandla Ganesh I Took A Break After A Blockbuster Not Flops

Bandla Ganesh: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి బ్రేక్‌ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు

Published Date :October 23, 2025 , 11:35 am
By Mounika
Bandla Ganesh: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి బ్రేక్‌ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్.. మూవీస్ విషయం పక్కన పెడితే చేతికి మైక్ అందితే చాలు.. అంద‌రి అటెన్షన్ త‌న వైపు తిప్పుకుంటాడు. ఆయ‌న ఎవ‌రినైనా పొగిడినా, తిటిన అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గ‌త నెల లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి ఆ టీం మీద ప్రశంస‌లు కురిపిస్తూనే.. కొంద‌రు ఇండ‌స్ట్రీ ప్రముఖుల మీద పంచ్‌లు వేసి వార్తల్లో నిలిచాడు. ఆ త‌ర్వాత ఇటీవ‌లే త‌న ఇంట్లో ఇండ‌స్ట్రీ ప్రముఖుల‌కు ఇచ్చిన దీపావ‌ళి పార్టీతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. తాజాగా సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తెలుసు కదా’ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని, ఆయన మాట్లాడుతూ.. మరోసారి వార్తల్లో నిలిచారు..

Also Read : Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్‌’ విజయోత్సవ వేడుక..

ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ, “మీడియా చిన్న చూపు చూస్తే సెలబ్రిటీలకు కూడా భయం కలుగుతుంది. ఇండస్ట్రీలో ఎప్పుడు మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ‘తెలుసు కదా’ సినిమా చాలా బాగుంది. సిద్ధూ జొన్నలగడ్డ అద్భుతంగా నటించారు. రవితేజ స్థానంలో సిద్ధూను చూస్తున్నట్లు అనిపిస్తుంది. రానున్న 20 ఏళ్లు ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా నడుస్తోంది, ‘తెలుసు కదా’ వంటి సినిమాను నిర్మించడానికి ధైర్యం కావాలి, ప్రొడ్యూసర్ టి.జి. విశ్వప్రసాద్ ను నేను ఈ విషయంలో అభినందిస్తున్న. సిద్ధూకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రేమలో ఉన్న వారు, కొత్తగా పెళ్లైన వారంతా ఈ సినిమా తప్పక చూడాలి. విశ్వ ప్రసాద్ మాలాంటి నిర్మాతలందరికీ స్ఫూర్తి” అని గణేశ్ తెలిపారు. తన ప్రొడక్షన్ ఫిల్మ్‌ కెరియర్ గురించి కూడా మాట్లాడిన ఆయన.. “‘టెంపర్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్‌ తీసుకున్నాను. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను” అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandla Ganesh 2025 updates
  • Bandla Ganesh blockbuster
  • Bandla Ganesh career insights
  • Bandla Ganesh interview
  • Bandla Ganesh Telusukada

తాజావార్తలు

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

  • Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..

  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’

  • Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions