NBK 109 : సెట్ లో బాలయ్య, నేను సరదాగా ప్రాంక్ చేస్తుంటాం : చాందిని చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK 109 : నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ గ్లింప్సె ను రిలీజ్ చేసింది.ఈ గ్లింప్సె లో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు.దర్శకుడు బాబీ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Read Also :Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది.నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ బాలకృష్ణకు చాందిని బర్త్ డే విషెస్ తెలిపింది.తాజాగా చాందిని చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. తాను ప్రస్తుతం నటిస్తున్న NBK109 సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసింది.ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో నేను ఓ పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది అని చాందిని చౌదరి తెలిపింది.చాలా రోజుల తర్వాత స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నాను.ఈ సినిమాలో నాది ఎంతో ప్రాముఖ్యం వున్నపాత్ర.. సినిమాకి ఎంతో కీలకంగా ఉంటుంది అని ఆమె తెలిపింది.అలాగే మూవీ సెట్ లో బాలయ్య ,నేను ఎంతో సరదాగా ఉంటాము.సెట్ లో మేమేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ కూడా చేసేవాళ్ళం అని ఆమె తెలిపింది.బాలయ్య అందరితో సరదాగా కలిసిపోతారని చాందిని తెలిపింది.
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!