Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిత్రం ‘బాహుబలి’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులను సంచలనంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో రాబోతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అందరూ థియేటర్‌లో ఆ వైడ్ మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్తగా చూసేవారికి ఇది ఓ విజువల్ ట్రీట్. చూసినవాళ్లకు.. పాత జ్ఞాపకాల్లో తేలిపోవడం ఖాయం.
అయితే తాజాగా ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్‌ను కలిపి ప్రత్యేకంగా రూపొందించిన ఈ రీరిలీజ్‌కు సంబంధించి, థియేటర్లలో కొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ చూసి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, కొన్ని అన్నివేళలూ చూపించని సీన్స్, డిలీట్ చేసిన దృశ్యాలు, కొత్త విజువల్స్ కూడా కలపబోతున్నారట. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి ఇది పండగే. పాత సినిమాల కాకుండా, ఇన్‌హాన్స్‌డ్ విజువల్స్, కొత్త బీజీఎమ్‌లు, కొన్ని ఎమోషనల్ ఎక్స్‌టెన్షన్ సన్నివేశాలు కూడా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
Also Read
- Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
- Peddi : 'పెద్ది' ఆకలి తీరుస్తుందా?
- Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
- Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
తాజావార్తలు
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!