Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు జేమ్స్ కేమెరూన్ సృష్టించిన ఈ అద్భుతమైన చిత్రం అవతార్ 3 గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. గత రెండు భాగాలతో పోలిస్తే కొంత తక్కువగా అనిపించినా, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ వారు జూన్ 24 నుండి అందుబాటులోకి తెస్తున్నట్లు ఖరారు చేశారు. నిజానికి, ఈ సినిమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంటల్ (అద్దె) ప్రాతిపదికన అందుబాటులో ఉంది. అయితే జూన్ 24 నుండి సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే (Free OTT) ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఇండియాలో ఈ చిత్రం అదే తేదీన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలుగు, హిందీ, తమిళం వంటి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియన్ స్ట్రీమింగ్పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అద్భుతమైన విజువల్స్ మరియు పండోరా ప్రపంచాన్ని మరోసారి ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!