Arjun Chakravarthy : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’..ఎక్కడ చూడాలంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఘన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. గతంలో ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది. ఇది కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 46 ఫిల్మ్ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.
Also Read : Nagula Chavithi 2025: నాగుల చవితి రోజు ఇలా చేస్తే.. మీకు పిల్లలు పుట్టడం ఖాయం..
Also Read
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhanush - SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథా అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ‘అర్జున్ చక్రవర్తి’ మొత్తం కుటుంబం కలిసి ఆనందంగా చూడదగిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ అయిన వారు, అలాగే మరోసారి ఈ అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాను ఆస్వాదించాలనుకునే వారు ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తప్పకుండా చూడవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!