Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో రీజనల్ మూవీస్ సత్తా చాటుతున్నాయి కానీ పాన్ ఇండియా సినిమాలకు గడ్డు కాలం ఎదురౌతోంది. పుష్ప2 తర్వాత ఏ మూవీ వెయ్యికోట్ల మార్క్ టచ్ చేయలేదు. 2025లో స్టార్స్ మిస్సయ్యారు.. 2026లో ఈ టార్గెట్ మిస్ ఫైర్ అవ్వదనుకుంటే రాజా సాబ్, పెద్ది చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఫౌజీతో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తాడనుకుంటే సినిమా నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతుందని టీఎఫ్ఐలో కొత్త చర్చ నడుస్తోంది.
ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రిలీజైన అవ్వడం లేదు . ఫౌజీ, స్పిరిట్లదీ అదే పరిస్థితి అట. ఫౌజీ వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతుందని టాక్. డిసెంబర్ 3 నుండి నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. స్పిరిట్ రిలీజ్ డేట్ మార్చి5పై ఫౌజీ కర్చీఫ్ వేసినట్లు బజ్ స్పిరిట్ 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ఇప్పటి వరకు రీజనల్ సినిమాకే పరిమితమైన మహేష్ బాబు రాజమౌళి వారణాసితో గ్లోబల్ టార్గెట్ చేస్తున్నాడు. 2027 ఏప్రిల్ 7 నుండి ఊచకోతకు సిద్ధమౌతుంది వారణాసి. ఈ ఏడాదే వస్తాడనుకున్న తారక్ కూడా నెక్ట్స్ ఇయర్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ నెక్ట్స్ ఇయర్ జూన్ 11కి వాయిదా పడింది. షూటింగ్ డిలే ప్లస్ వర్త్ సినిమా ఇచ్చేందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
పుష్ప2 తర్వాత పూర్తిగా రాకాకు టైం కేటాయిస్తున్న అల్లు అర్జున్ కూడా టూ ఇయర్స్ బాక్సాఫీస్‌కు గ్యాప్ ఇచ్చాడు. నెక్ట్స్ ఇయరైనా రాకా వస్తుందా అంటే చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది. లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక కల్కి2 సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు 10 రోజుల షూటింగ్ మాత్రమే కంప్లీటైందట. రామ్ చరణ్ అండ్ సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనే లేదు. ఈ చిత్రాలు ఎప్పుడొస్తాయో డిస్కర్షన్ అనవసరం. 2027 మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వబోతుంది. ఈ హై ఆక్డేన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయోమో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!