Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anushka Shettys Remuneration For Ghati Revealed

Anushka : ఘాటి కోసం అనుష్క శెట్టి రెమ్యునరేషన్..ఎంతో తెలుసా..?

Published Date :September 6, 2025 , 11:37 am
By Mounika
Anushka : ఘాటి కోసం అనుష్క శెట్టి రెమ్యునరేషన్..ఎంతో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మొదటి షో నుండి అనుష్క శెట్టి యాక్టింగ్ పై పాజిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో.. చాలా సీన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోష‌న్స్ మెప్పించాయి.కాగా మొత్తానికి మూవీ పర్వాలేదు అనిపించుకుంది. అయితే తాజాగా ఈ మూవీ కోసం అనుష్క తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..

Also Read : Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..

అయితే ఈ చిత్రానికి అనుష్క కేవలం రూ.6 కోట్ల పారితోషికం అందుకున్నారని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టికి వచ్చిన క్రేజ్ కు ఒక్క సినిమాకు రూ.10 నుంచి రూ.20 కోట్ల మధ్య పారితోషికం అందుకునే రేంజ్ ఏర్పడింది. కానీ స్వీటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడంతో తన రెమ్యునరేషన్ కూడా పడిపోతూ వచ్చింది. మరోవైపు బహుబలి చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, స్వీటీ రెమ్యునరేషన్ పెద్దగా పెరగలేదు. దీంతో కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఘాటి సినిమాకు ఛార్జ్ చేశారంట అనుష్క శెట్టి. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ ఆమెకు వచ్చిన ఫేమ్ కనుక కరెక్ట్ గా వాడుకుని ఉంటే అనుష్క రెంజ్ ఇప్పటికి టాప్ లోనే ఉండేది అని ఫ్యాన్స్ వాపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anushka Shetty Ghati salary
  • Anushka Shetty movies
  • Anushka Shetty remuneration
  • Ghati movie news
  • Tollywood actress pay

తాజావార్తలు

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

  • Pakistan: పెట్రోల్,డీజిల్ రూ. 500ను చేరినా మద్దతు ఇవ్వాలా.. షాహీద్ ఆఫ్రిదిపై పాకిస్తాన్ ప్రజల ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions