UAE : UAE ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్న మరొక తెలుగు హీరో..ఎవరా హీరో..?
- ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్న మంచు విష్ణు
- డిసెంబరు విడుదలకు ఏర్పాట్లు
- గోల్డెన్ స్టార్ల జాబితాలో మంచు విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొందరు ప్రముఖులకు, సినీ రంగంలోని తారలకు గోల్డెన్ వీసాలు అందజేస్తున్న విషయం విదితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు.
తాజాగా మరోక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్చర్ కు ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక UAE గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ వీసాను మంచు విష్ణుకు అందజేశారు సదరు అధికారులు. UAE గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసాడు విష్ణు.
Also Read
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
ఈ వీసాతో దుబాయ్ లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసముండొచ్చు. 2019 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. కాగా మంచు విష్ణు కంటే ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితో పాటు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. అటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ గోల్డెన్ వీసా పొందారు. ఇప్పుడు మంచు గోల్డెన్ వీసా సెలెబ్రిటీల జాబితాలో చేరారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయునటువంటి ‘కన్నప్ప’లో నటిస్తూ నిర్మిస్తున్నాడు. డిసెంబరులో కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!