Pushpa 2 : పుష్ప 2 నుంచి మరో సాంగ్.. సినిమాకే హైలైట్ కానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.ఈ సినిమాలో అల్లుఅర్జున్ తన నటనతో ఎంతగానో మెప్పించాడు.పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా అద్భుత విజయం సాధించింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమా ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది .ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి .
ఈ సినిమా నుండి అల్లుఅర్జున్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.పుష్ప పుష్ప అంటూ సాగె ఆపాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు .ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది సమాచారం .ఈ పాటలో పుష్ప జీవితం అంత చూపించనున్నట్లు సమాచారం.ఈ పాట ఎంతో ఎమోషనల్ గా సాగనుందని తెలుస్తుంది .ఈ పాటను జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు .ఈ పాటకు దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందించినట్లు సమాచారం.
Also Read
- Prakash Raj: "కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!" : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
- Apara Mehta : ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు.. సిగరెట్‌తో కాల్చారు: ప్రాణాపాయంలో పడ్డ నటి!
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!