Ananthika : ఇది నా జీవితానికి దగ్గరైన పాత్ర.. ‘8 వసంతాలు’ సక్సెస్ పై అనంతిక స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశాలతో ప్రేక్షకుల మనసును తాకే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకతను సంపాదిస్తాయి. అటువంటి చిత్రాలలో తాజాగా విడుదలైన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో, నవీన్ యెర్నేని వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా.. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ ‘8 వసంతాలు’ అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణతో జోరు మీదున్న ఈ చిత్రం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమాల జాబితాలోకి చేరిపోయింది అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ ప్రమోషన్‌కు రెబల్ స్టార్ సపోర్ట్..
Also Read
ఇందులో భాగంగా అనంతిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘నా పాత్రకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు నిజంగా గ్రేట్‌గా అనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి ప్రేక్షకుల స్పందన ఆశ్చర్యపరిచింది. ఇది నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా అనిపించిన పాత్ర. ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి గారికి, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగంగా తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో డీఓపీ విశ్వనాథరెడ్డి, నటీనటులు కన్నా, సంజన, కిరణ్ తదితరులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!