Amaran : తొలిసారి అక్కడ మిలియన్ క్లబ్ లో శివ కార్తికేయన్
- బ్లాక్ బస్టర్ గా నిలిచిన శివకార్తికేయన్ అమరన్
- ఓవర్సీస్ లో అదరగోడుతున్న అమరన్
- శివ కార్తికేయన్ కెరీర బెస్ట్ సినిమాగా అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేసారు.
Also Read : ENE 2 : ఈ నగరానికి ఏమైంది – 2 చిన్న కథ కాదు..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
కాగా ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఇప్పటికి విడుదలైన అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభల బాటలో పయనిస్తోంది. అటు ఓవర్సీస్ లో అమరన్ మరో మైల్ స్టోన్ చేరుకుంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. మొదటి సారి శివ కార్తికేయన్ సినిమా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. బయోపిక్ కావడం ముకుంద్, ఇందూల ప్రేమ ప్రతిఒక్క ప్రేక్షుకుడిని మనసుని హత్తుకునెలా చేసింది. మరో పది రోజులు పాటు బడా సినిమాలు ఏవి లేకపోవడంతో అమరన్ కు ఓవర్సీస్ లో లాంగ్ రన్ వుండే అవకాశం ఉంది. ఇటు సౌత్ లోను అమరన్ విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయి కలక్షన్స్ తో శివకార్తికేయన్ కెరిర బెస్ట్ సినిమాగా నిలవనుంది అమరన్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!