Allu Arjun : పుష్ప – 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..
- బన్నీ సుకుమార్ ల లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2
- భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ డీల్
- త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Allu Arjun: కళ్ళు చెదిరే రేట్ కు పుష్ప – 2 ఉత్తరాంధ్ర రైట్స్..?
Also Read
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ అమ్మకాల స్టార్ట్ చేసారు మేకర్స్, కొన్ని ఏరియాలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా కొన్ని ఏరియాలు ఇతరులు రంగంలోకి దిగారు. ఆంధ్రలోని మెయిన్ ఏరియా ఉత్తరాంధ్ర – సాయి కొర్రపాటి, పశ్చిమ గోదావరి – LVR పిక్చర్స్, తూర్పు గోదావరి – మైత్రీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుంది. ఇక కృష్ణ జిల్లాను గీత ఆర్ట్స్ – 2 అధినేత బన్నీ వాసు దక్కించుకున్నారు. గుంటూరు ఏరియాకు UV క్రియేషన్స్ నిర్మాత వంశీ కొనుగోలు చేసారు. నెల్లూరుకు మైత్రీ రెగ్యూలర్ డిస్ట్రిబ్యూటర్ అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి పుష్ప -2 రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఏపీలోని మరొక కీలకమైన రాయలసీమ ఏరియాను అభిషేక్ రెడ్డి రూ. 30 కోట్లకు పుష్ప -2 రైట్స్ తీసుకున్నారు. ఇక తెలంగాణ ఏరియా మైత్రీ సంస్థకు సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది. నైజాం లో మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది పుష్ప -2. ప్రస్తుతం షూటింగ్ దశకి ఉన్న పుష్ప -2 డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!