తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అల్లు అర్జున్ గురించి సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన లాయర్ నిరంజన్ రెడ్డితో పాటు తన సోదరుడు అల్లు శిరీష్ కూడా ఈ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు.

Allu Arjun: మీడియా ముందుకొచ్చిన అల్లు అర్జున్

Allu Arjun Press Meet