Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Adivi Sesh Dacoit Vs Toxic Comments Audience Decides Winner

Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్‌ ఫైర్‌ కామెంట్స్‌

Published Date :November 6, 2025 , 10:35 am
By Mounika
Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్‌ ఫైర్‌ కామెంట్స్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటుడు అడివి శేష్‌ ఎప్పుడూ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మార్చి 19న ఆయన హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డెకాయిట్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రాకింగ్‌ స్టార్‌ యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ కూడా విడుదల కానుండటంతో సోషల్‌ మీడియాలో “బాక్సాఫీస్‌ వార్‌ రాబోతోంది” అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్‌! థమన్ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌

“బాక్సాఫీస్‌ వార్‌ అనేది పూర్తిగా మీడియా సృష్టించిన పదం. ప్రేక్షకులే ఎప్పుడూ విజేతను నిర్ణయిస్తారు. వారే చివరగా జడ్జ్‌ చేస్తారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం కొత్త విషయం కాదు. ‘లగాన్‌’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ ఒకేసారి వచ్చి రెండూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అలాగే 2018లో ‘కేజీఎఫ్‌’ మరియు షారుక్‌ ‘జీరో’ కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడు గుర్తిస్తారు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు,” అని శేష్‌ స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఆయన తన సినిమాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ “‘టాక్సిక్‌’ సినిమాకు మేం ఏ మాత్రం భయపడటం లేదు. నేను ఎప్పుడూ సైలెంట్‌గా వచ్చి హిట్‌ను సొంతం చేసుకుంటాను. నా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా సంతోషపడతారని నాకు నమ్మకం ఉంది. కథే హిట్‌ అవుతుంది, స్టార్‌ కాదు. మా టీమ్‌ చేసిన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా” అన్నారు. శేష్‌ మాటల్లో స్పష్టంగా కనిపించింది ఆయన విశ్వాసం కథపై, ప్రేక్షకుల అభిరుచిపై ఉందని. వాణిజ్యపరంగా ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఎప్పుడూ గెలుస్తుందనే నమ్మకం ఆయనలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘డెకాయిట్‌’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh box office statement
  • Adivi Sesh comments
  • Adivi Sesh Dacoit movie
  • Adivi Sesh Interview
  • Adivi Sesh latest news

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions