Laatti Teaser Release Event: తమిళ హీరో విశాల్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం హైదరాబాద్‌లో లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గత కొన్నాళ్లుగా నటి అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయ పాల్గొన్నది. ఈ వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. గత కొన్నాళ్లుగా నటి అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయ పాల్గొన్నది. ఈ వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయతో పెళ్లి వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు. నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని విశాల్ అన్నాడు. ఆ హామీ పూర్తి చేసిన తర్వాతే అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటానని అన్నాడు.
టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయతో పెళ్లి వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు. నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని విశాల్ అన్నాడు. ఆ హామీ పూర్తి చేసిన తర్వాతే అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటానని అన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవగా.. విజయేంద్రప్రసాద్‌తో పాటు యంగ్ హీరో కార్తికేయ ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఈ సినిమాకు వినోద్‌కుమార్ దర్శకుడు వహించగా.. సునయన హీరోయిన్‌గా.. లాఠీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కానిస్టేబుల్స్ అందరికి అంకితం ఇస్తున్నట్లు విశాల్ తెలిపాడు. లాఠీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కానిస్టేబుల్స్ అందరికి అంకితం ఇస్తున్నట్లు విశాల్ తెలిపాడు.
Read also: 80’s Stars Reunion: చూడముచ్చటైన దృశ్యం.. అలనాటి భారత స్టార్లు
హీరో విశాల్, నటి అభినయ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడది పెళ్లిదాకా వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఈ గాసిప్పులపై విశాల్ ఇంతవరకూ స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని, మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా మాత్రమే తాను నటిస్తున్నానని స్పష్టం చేసింది. రీల్ లైఫ్‌లో భార్యగా నటించినంత మాత్రానా.. రియల్ లైఫ్‌లో భార్య కాగలమా? అని ఆమె తిరిగి ప్రశ్నించింది. ఈ వివరణతో విశాల్, అభినయ మధ్య ప్రేమ ఉందనే రూమర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టయ్యింది. అయితే నటి అభినయ చెప్పినట్లు హీరోకూడా అందరి నోటికి ప్లాస్టర్ పెట్టేశాడు. నేను పెళ్లి చేసుకుంటూ మీకు చెప్పే చేసుకుంటా ఇప్పుడు తన పెళ్లి గురించి గాసిప్స్ వద్దని చెప్పకనే చెప్పేశాడు విశాల్.