Rahman: ఉత్కంఠ రేపుతున్న నటుడు రహమాన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి, తన విలక్షణ నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు రషీన్ రహమాన్. ‘భారత్ బంద్’, ‘ప్రియతమా’, ‘బిల్లా’, ‘సింహ’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిన ఆయన, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా, మే 23న ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. రహమాన్ నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం నుండి మేకర్స్ ఒక పవర్ఫుల్ సర్ప్రైజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1 (Production No. 1) గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా విడుదలైన ఈ స్పెషల్ బర్త్ డే పోస్టర్ ద్వారా సినిమాలో రహమాన్ పోషిస్తున్న పాత్ర వ్యక్తిత్వాన్ని మేకర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా పరిచయం చేశారు. ఈ పోస్టర్లో రహమాన్ మార్క్ రాయల్ ఎలిగెన్స్, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. లుక్ చాలా క్లాస్‌గా ఉన్నప్పటికీ.. పోస్టర్ బ్యాక్‌డ్రాప్ డిజైన్ చూస్తుంటే కథలో ఏదో ఒక బలమైన మిస్టరీ ఎలిమెంట్ దాగుందనే క్యూరియాసిటీని కలిగిస్తోంది. రహమాన్ లాంటి ఒక వెర్సటైల్ యాక్టర్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సినిమాకు పెద్ద అసెట్ అని, ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సినీ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని.. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ‘పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్’ టీం వెల్లడించింది.
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..