Aamir khan : ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ ప్లాన్ అదుర్స్.. కానీ వర్కౌట్ అవుతుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించకపోయినప్పటికీ, ఓ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మొదటి నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సినిమా ఓటిటి ప్లాట్ఫార్మ్స్కి అమ్మే ఆలోచన ఆయనకు మొదటి నుంచి లేదట. తన సినిమాను ఏ ఓటిటికీ ఇవ్వబోనని స్పష్టంగా చెప్పిన అమీర్, ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు.
తాజాగా “సితారే జమీన్ పర్”కి డిజిటల్ విడుదల తేదీని ఖరారు చేశారు. అయితే ఇది సాధారణ ఓటీటీలో కాదు.. యూట్యూబ్‌లో విడుదల కానుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. కానీ ఇది ఉచితంగా కాదు సినిమాను చూడాలంటే ప్రేక్షకులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఓటీటీ ట్రెండ్ నుంచి పూర్తిగా భిన్నంగా అమీర్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్మాట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తుందో, వాస్తవంగా ఇది వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!