RAM : యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన డిజాస్టర్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ . ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తో రామ్, జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మించారు. 2024 ఆగస్టు 15నవరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్ “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్ గా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ చవిచూసింది.
Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక చతికిల పడింది డబుల్ ఇస్మార్ట్. అటు రామ్ ఇటు పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తుంది. డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. తెలుగులో ప్లాప్ అయిన ఈ సినిమా హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టడమే కాకుండా 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో కూడా అంతగా ఆదరణ దక్కించుకొని ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. రామ్ గత సినిమాలు నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ కూడా హిందీ వర్షన్ మిలీయన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసాయి. బాలీవుడ్ నటుడి సంజయ్ దత్ నటించడం రామ్ యాక్షన్ పూరి టేకింగ్ బాలీవుడ్ ను బాగానే ఆకట్టుకున్నాయి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!