Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chiranjeevi Manashankara Varaprasad Garu Sankranthi Box Office Records

Chiranjeevi :సంక్రాంతికి ‘మెగాస్టార్’ను కొట్టేవాడే లేడు.. అన్‌స్టాపబుల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’!

Published Date :January 14, 2026 , 11:59 pm
By Bhargav Chaganti
Chiranjeevi :సంక్రాంతికి ‘మెగాస్టార్’ను కొట్టేవాడే లేడు.. అన్‌స్టాపబుల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది బాక్సాఫీస్ యుద్ధభూమి లాంటిది. కానీ ఈ ఏడాది ఆ యుద్ధం ఏకపక్షంగా మారిపోయింది, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. దీన్ని తుపాను అనాలో, సునామీ అనాలో అర్థం కాని రీతిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, ఈరోజు ఒక్కరోజు కోసమే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ₹15 కోట్లు దాటేశాయి. చిత్రమేమిటంటే, ఈ సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాలేవీ కనీసం ₹4 కోట్ల మార్కును కూడా దాటలేక పోయాయి. కేవలం నేడే కాదు, రేపటి రోజు బుకింగ్స్ కూడా అప్పుడే ₹10 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాయి. డిమాండ్‌ను బట్టి అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలు భారీగా పెంచుతున్నారంటేనే మెగాస్టార్ మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Parvathy: పీరియడ్స్’లో ఉంటే నరకం చూపించారు.. నటి సంచలన ఆరోపణలు

రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి తన సత్తాను మరోసారి చాటుకున్నారు, గతంలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఆయన, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో హ్యాట్రిక్ కొట్టారు. చిరంజీవి సినిమా బరిలో ఉంటే మిగిలిన సినిమాలకు పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఏకపక్షంగా బాక్సాఫీస్‌ను ఏలేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా, ప్రేక్షకుల చూపు మాత్రం ‘శంకర వరప్రసాద్’ పైనే ఉంది. సినిమా చూసిన వారి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ వెరసి.. ఒకసారి చూసిన వాళ్లు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఫుట్‌ఫాల్స్ ఊహించని రేంజ్‌లో నమోదవుతున్నాయి. ఆదివారం వరకు ఈ జోరుకు అడ్డుకట్ట వేసే శక్తి ఎవరికీ లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి, 2026 సంక్రాంతి విజేతగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. పండగ విన్నర్.. మన శంకర వరప్రసాద్ గారు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi Advance Bookings
  • Chiranjeevi Anil Ravipudi film
  • Chiranjeevi Sankranthi Movie
  • Manasankara Varaprasad Garu Box Office
  • Megastar Chiranjeevi Latest Movie

తాజావార్తలు

  • Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions