Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
- బాబీ-చిరంజీవి మూవీకి ముహూర్తం ఫిక్స్
- మే 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
- పాత్ర కోసం మెగాస్టార్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్
- ‘వాల్తేరు వీరయ్య’ కాంబోపై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiru Bobby 2 : మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#ChiruBobby2’ (#Chiru158) పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించి మే 21వ తేదీన చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ముహూర్తపు పూజా కార్యక్రమాలను నిర్వహించబోతోంది. ఆ వెంటనే మే 25వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
దర్శకుడు బాబీ మార్క్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్లోనే మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతుండటంతో, కథ డిమాండ్ మేరకు మెగాస్టార్ పూర్తిస్థాయిలో బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన లుక్ కోసం చిరంజీవి ప్రత్యేకంగా కసరత్తులు కూడా చేస్తుండటంతో.. వెండితెరపై మెగాస్టార్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు బాబీ పవర్ఫుల్ స్క్రిప్ట్‌తో సిద్ధమైనట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!