NTV Telugu Site icon

SarathBabu: శరత్ బాబు మృతి.. ప్రముఖుల సంతాపం

Babu

Babu

SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎన్నో మంచి సినిమాలు చేపి, నటుడిగా.. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన 71 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. చిత్రపరిశ్రమకు అలాంటి నడతుడు దొరకడం అదృష్టం. ఇక ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తపరుసున్నారు. మరి ఆ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్స్ ను మీరు కూడా ఒకసారి చూడండి.

Show comments