మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చిన నిర్మాత సి. కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఒకరిని అన్నారని మరొకరు… వేరే వాళ్ళు తమని అన్నారని ఇంకొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై మంచు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించారు.
ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ” మంచు మోహన్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు గారు.. నిర్మాతలలో ఐక్యత లేదు అన్నారు.. గుర్తుంచుకొని మీరు కూడా ఒక నిర్మాతే.. మీ కొడుకు విష్ణు కూడా ఒక నిర్మాతే.. మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందు ఉండి ఈ సంధ్యను పరిష్కరించండి.. మీ వెనుకే మేము నిలబడతాము. నిర్మాతలందరిలో ఐక్యత లేదు అనడం సబబు కాదు.. సమస్యకు పరిష్కారం తెస్తాం అంటే మేము మీ వెనుకే నడుస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!