పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, మార్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే థమన్ డ్యూటీ ఎక్కి సూపర్ సాంగ్ ఇచ్చాడు. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ని చూసి ఫిదా అవుతున్న ఫాన్స్, ఈసారి సాయి ధరమ్ తేజ్-కేతిక శర్మ సాంగ్ ని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. జులై 15న రిలీజ్ అవ్వనున్న ‘జాణవులే’ సాంగ్ ని తిరుపతిలోని NVR జయశ్యాం థియేటర్ లో మధ్యాహ్నం 1కి ఈవెంట్ చేసి మరీ లాంచ్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో కేతిక అందాలు యూత్ ని అట్రాక్ట్ చేయడం గ్యారెంటీలా కనిపిస్తోంది.
Read Also: Baby : తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టిన వైష్ణవి
"Tick, tock, love is about to rock ❤️#Jaanavule – #BroTheAvatar 2nd Single Grand Launch tomorrow 📣
📍NVR JAYASYAM THEATRE, TIRUPATI.
Join us from 1PM ⏰@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @UrvashiRautela @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/3LmUeKh9v2— People Media Factory (@peoplemediafcy) July 14, 2023