BRO : అడ్వాన్స్ బుకింగ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్. ఈ సినిమాని విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సినిమా కథలో దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేసి బ్రో సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లే ను అందించారు.ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామా గా తెరకెక్కింది.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ తో టీజీ విశ్వప్రసాద్ మరియి వివేక్ కూచిభోట్ల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించారు.అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదల అయిన శ్లోకం థిమ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 28న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక మంగళవారం ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రో సినిమా సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద తెగ రచ్చ చేస్తున్నారు.ఇక మరోవైపు బ్రో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావడంతో ముందుగానే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్.ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే గంటలో బుక్ మై షో యాప్‌లో పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతోపాటు అభిమానులు కూడా ఎంతగానో హ్యాపీగా వున్నారు.అయితే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు మరియు బెనిపిట్ షోలు ఉండవని అలాగే టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని గతంలోనే నిర్మాతలు తెలియజేశారు. దీంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. మరీ ఈ సినిమా విడుదలయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!