Boyapati Srinu : మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లానింగ్… తెలుగు హీరోతో కాదు !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘ఈటీ’ ఈ నెల 11న తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఇందులో సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు సూర్య. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘ఈటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బోయపాటి శ్రీను ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
Read Also : Pawan Kalyan: అన్నా నీకు దండం.. ఆ పని మాత్రం చేయకు
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. “సూర్య, నేనూ ఓ తప్పకుండా చేస్తాము. నేను ఎప్పుడు అనేది చెప్పలేను కానీ మేము ఖచ్చితంగా ఓ సినిమా చేస్తాము” అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు సూర్యను తమిళ హీరోగా కాకుండా తమలో ఒకరిగా చూస్తున్నారని బోయపాటి అన్నారు. బోయపాటి చాలా కాలంగా సూర్యతో ఒక ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు, మరి ఇప్పటికైనా వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?