Site icon NTV Telugu

బెడ్ పై నగ్నంగా స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్

esha gupta

esha gupta

ఇషా గుప్తా.. ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మిడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి హాట్ హాట్ అందాలు ఫోటోలలో బంధించి నిత్యం వడ్డిస్తూనే ఉంటుంది . ఇక ఇటీవల కరోనా బారిన పడినా.. ఈ బ్యూటీ అస్సలు తగ్గేదేలే అన్నట్లో ఐసోలేషన్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించింది.

ఇషాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నగ్నంగా నిలబడి పోజులివ్వడం. ఇప్పటికే చాలా సార్లు అమ్మడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా అందాలను ఆరబోసి హాట్ గా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నగ్న ప్రదర్శన చేసి మరోసారి కుర్రాళ్లను రెచ్చగొట్టింది.

ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా బెడ్ పై బోర్లా పడుకొని నిద్రలోకి జారుకున్నట్లు ఫోజ్ ఇచ్చింది. ఇక అమ్మడి దేహ సౌందర్యానికి, ఒంపు సొంపులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. వావ్ .. సూపర్ అని కొందరు.. అబ్బా ఫొటోగ్రాఫ‌ర్ ఎంత అదృష్ట‌వంతుడో అని కామెంట్స్ పెడుతున్నారు.ఇకపోతే ఇషా తెలుగువారికి కూడా సుపరిచితమే.. సచిన్ జోషి నటించిన వీడేవాడు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఇక వినయ విధేయ రామ చిత్రంలో చరణ్ సరసన ఏక్ బార్ .. ఏక్ బార్ అంటూ చిందులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమల్లో నటిస్తుంది.

Exit mobile version